గంజాయి విక్రేతలను అరెస్టు చేసిన పోలీసులు

గంజాయి విక్రేతలను అరెస్టు చేసిన పోలీసులు

చిత్తూరు పట్టణంలో విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో అక్రమ గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో నిందితులైన మదన్,   దగ్గర నుంచి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుందామని తెలిపారు. గంజాయి విలువ 75 వేల వరకు ఉంటుందన్నారు.