సమంత డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా
ఇటీవలే పెళ్లి చేసుకున్న సమంత తాజాగా సినిమా సెట్స్‌లో అడుగు పెట్టింది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'మా ఇంటి బంగారం' సినిమాను సమంత స్వయంగా నిర్మిస్తూ, నటిస్తోంది. తాజాగా, ఈ సినిమా సెట్స్ నుంచి సమంత ఓ ఫొటో పోస్ట్ చేసింది. దీంతో, పెళ్లి అయిన కేవలం నాలుగు రోజులకే షూటింగ్‌లో పాల్గొనడం చూసి ఆమె డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.