VIDEO: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

VIDEO: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

KDP: వేంపల్లి మండలం అమ్మగారి పల్లి గ్రామంలో ఆదివారం వైసీపీ నుంచి అడ్వకేట్ వెన్నపూస ఈశ్వర్ రెడ్డి కుటుంబంతో పాటు పలు కుటుంబాలు TDP చేరారు. బీటెక్ రవి వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. TDP సీనియర్ నాయకుడు పేర్ల పార్థసారథి రెడ్డి,మండల పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి, రామ మునిరెడ్డి రెడ్డి, జగన్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.