VIDEO: ఎమ్మెల్యే కవ్వంపల్లిని అడ్డుకున్న గ్రామస్తులు

VIDEO: ఎమ్మెల్యే కవ్వంపల్లిని అడ్డుకున్న గ్రామస్తులు

KNR: తిమ్మాపూర్ మండలంలో బాలయ్య పల్లె, సాహెబ్ పల్లె ఇరు గ్రామాల మధ్య నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కారును అడ్డుకొని ఇరు గ్రామస్తులు నిరసన తెలిపారు. అడ్డుకున్న ఇరు గ్రామస్థులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఇరు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.