గంజాయి సేవిస్తున్న ముగ్గురి అరెస్ట్

గంజాయి సేవిస్తున్న ముగ్గురి అరెస్ట్

SRCL: గంజాయి సేవిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి డి అడిక్షన్ సెంటర్‌కు తరలించామని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. సిరిసిల్లలోని డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఎండీ సద్దాం (32), ఎంబేరి ఆకాష్ (26), మరో మైనర్ బాలుడు గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నామని పేర్కొన్నారు.