నేడు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

ELR: ఉంగుటూరు మండలం గొల్లగూడెం విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వేణు తెలిపారు. ఆ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌డీఎస్‌ఎస్ వర్క్స్ నిమిత్తం కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.