శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లా వ్యాప్తంగా ఘనంగా సత్యసాయి శత జయంతి వేడుకలు
➢ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు కల్పిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు
➢ పోక్సో కేసుల విచారణ త్వరగా పూర్తి చేయాలి: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి
➢ ఆమదాలవలసలో రేపటి నుంచి 'రైతన్న మీ కోసం' కార్యక్రమం నిర్వహిస్తాం: AO మోహనరావు