VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

VIDEO: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

NDL: ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లె మెట్ట సమీపంలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న మైత్రి ట్రావెల్స్‌ బస్సును వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులు పాండిచ్చేరికి చెందిన బద్రినాథ్, హరితగా గుర్తించారు. బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.