VIDEO: యంచ గ్రామాన్ని సందర్శించిన MLA సుదర్శన్ రెడ్డి

VIDEO: యంచ గ్రామాన్ని సందర్శించిన MLA సుదర్శన్ రెడ్డి

NZB: నవీపేట్ మండలం యంచ గ్రామాన్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సోమవారం సందర్శించారు. గ్రామంలో మహిళల సౌకర్యార్థం మహిళా భవనం నిర్మాణానికి భూమి మంజూరు చేయాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. మహిళల అభివృద్ధి, సమావేశాలకు ప్రత్యేక స్థలం అవసరమని ఆయన పేర్కొన్నారు.