ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

తమ ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తే ప్రతిదాడులు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. దాడులు చేస్తే మాత్రం అమెరికా కంపెనీలు, వారి భాగస్వామ్యం ఉన్న సంస్థలను తాము లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. అదే సమయంలో రద్దీ ప్రాంతాలపై దాడులు జరగకుండా జాగ్రత్త పడతామని తెలిపింది. హర్మూజ్ జలసంధి మూసివేత శత్రువులు, వారి మిత్ర పక్షాలకు మాత్రమేనని వెల్లడించింది.