రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి: నాదెండ్ల

రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి: నాదెండ్ల

GNTR: రైస్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఆదివారం తెనాలిలోని జనసేన క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి 46 లక్షల మందికి నూతనంగా రైస్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు అందివ్వ నున్నట్టు, నూతన కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.