రావికమతంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
AKP: కూటమి ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చే ప్రయత్నం చేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు. రావికమతంలో శనివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ సీఎం జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తెస్తే వాటిని ప్రైవేటు వర్గాలకు అప్పగించాలని ప్రభుత్వం దురాలోచన చేస్తోందన్నారు. ప్రభుత్వ మెడికలలు ప్రజల సొత్తన్నారు.