విజయవాడ-సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైళ్లు

విజయవాడ-సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైళ్లు

NTR: ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా సికింద్రాబాద్ (SC)-నహర్లగన్ (NHLN) మధ్య ప్రత్యేక రైళ్లు (07046,47) నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 1. 07046 SC-NHLN రైలు ఏప్రిల్ 10 నుంచి 22 వరకు, 2. 07047 NHLN-SC రైలు ఏప్రిల్ 13 నుంచి మే 25 వరకు ప్రతి సోమవారం నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, అనకాపల్లిలో హాల్ట్ ఉన్నట్లు తెలిపారు.