'ఆడపిల్లలను చదువుకు దూరం చేయకూడదు'

'ఆడపిల్లలను చదువుకు దూరం చేయకూడదు'

RR: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని నేషనల్ పోలీస్ అకాడమీ రిటైర్డ్ డైరెక్టర్ అరుణ బహుగుణ అన్నారు. బూర్గుల గ్రామంలోని ZPHS పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ.. ఆడపిల్లలను చదువుకు దూరం చేయకుండా చూడాలని, వారిని బాగా చదివిస్తే ఉన్నత స్థాయికి ఎదుగుతారని తల్లిదండ్రులకు సూచించారు.