నిరుద్యోగులకు రూ.4,000 భృతి: విజయ్

నిరుద్యోగులకు రూ.4,000 భృతి: విజయ్

తమిళనాడులో వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తామని టీవీకే చీఫ్ విజయ్ వెల్లడించారు. విమర్శలకు తన గెలుపుతోనే సమాధానం ఇస్తా అని అన్నారు. 'రాయకీయాల్లోకి ప్రజాసేవ కోసమే వచ్చా. నిరుద్యోగులకు రూ.4,000 భృతి ఇస్తాం. స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం. యువతకు విద్య కోసం రూ.20 లక్షల సాయం అందింస్తాం. 75 శాతం ఉద్యోగాలు తమిళులకే ఇవ్వాలని నిర్ణయించాం' అని పేర్కొన్నారు.