రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్

రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్

NRML: జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ప్రతి కేంద్రంలో అవసరమైన యంత్రాలు, సామగ్రి అందుబాటులో ఉంచామని వివరించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ)తో కలిసి పర్యవేక్షణ చేపడతామన్నారు.