అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే గుమ్మనూరు
✦ కళ్యాణదుర్గంలో జరిగిన పరువు హత్యపై సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలి: మాజీ ఎంపీ తలారి రంగయ్య
✦ ఆత్మకూరు మండలం పి. కొత్తపల్లిలో రూ. కోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సునీత
✦ శనివారం సందర్భంగా కసాపురం అంజనేయస్వామికి ఆలయానికి పోటెత్తిన భక్తులు