కూలీలకు సకాలంలో వేతనాలు అందించాలి: ఎంపీ
WNP: ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాలు సకాలంలో అందేలా చూడాలని ఎంపీ మల్లు రవి అధికారులను ఆదేశించారు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు పొందడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పౌరసరఫరాల శాఖకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.