ఇజితిమ ఏర్పాట్లను పరిశీలించిన మక్బూల్

ఇజితిమ ఏర్పాట్లను పరిశీలించిన మక్బూల్

సత్యసాయి: కదిరిలో ఈ నెల 27, 28 తేదీలలో జరిగే ఇజితిమ (మత సమావేశం) ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ పరిశీలించారు. ఈ సమావేశానికి స్థానిక ప్రజాప్రతినిధులు, మైనారిటీ నాయకులతో కలిసి హాజరయ్యారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు, నిర్వాహకులకు ఆయన సూచించారు.