VIDEO: బాలుర గురుకుల పాఠశాలలో ఆకట్టుకున్న సామూహిక గీతాలాపన

VIDEO: బాలుర గురుకుల పాఠశాలలో ఆకట్టుకున్న సామూహిక గీతాలాపన

'వందేమాతరం' గేయానికి 150 ఏండ్లు నిండిన సందర్భంగా శుక్రవారం నగర పట్టణంలోని స్థానిక గుమ్ముడూరు MJP బాలుర గురుకుల పాఠశాలలో సామూహిక గీతాలాపన చేశారు. ప్రిన్సిపల్ డి. రాజేష్ విద్యార్థులతో గీతాన్ని ఆలపించిన అనంతరం తన సందేశాన్ని ఇచ్చారు. వందేమాతర నినాదం ప్రజల్లో స్వతంత్య్ర చైతన్యాన్ని మేలుకొలుపు దేశం మొత్తాన్ని ఒకే తాటిపై నడిపించిందని తెలిపారు.