VIDEO: 'OCP ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ విజయవంతం చేయాలి'
MNCL: డిసెంబర్ 3న నిర్వహిస్తున్న రామకృష్ణాపూర్ మెగా OCP ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణను విజయవంతం చేయాలని మందమర్రి GM రాధాకృష్ణ కోరారు. బుధవారం మాట్లాడుతూ.. ఓపెన్ కాస్ట్ ఏర్పాటు వల్ల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఓపెన్ కాస్ట్‌లో 18 సంవత్సరాల వరకు బొగ్గు నిలువలు తీసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ క్రమంలో 600 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.