VIDEO: నామినేషన్ క్లస్టర్‌ను పరిశీలించిన సీపీ

VIDEO: నామినేషన్ క్లస్టర్‌ను పరిశీలించిన సీపీ

HNK: ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ క్లస్టర్‌ను గురువారం పోలీసు కమిషనర్ సంప్రీత్ సింగ్ సందర్శించారు. నామినేషన్ ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని అవసరమైన సూచనలు జారీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిఘా కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.