నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

ప్రకాశం: నాగాయలంక మండల పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 33 కేవీ లైన్‌పై చెట్ల కొమ్మలు తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా ఉదయం 7 గంటల నుంచి 9.30 గంటల వరకు ఏటిమొగ, చినకమ్మవారిపాలెం, పెద్దకమ్మవారిపాలెం, పెదపాలెం, గుల్లలమోద, ఎదురుమొండి, జింకపాలెం, నాచుగుంట గ్రామాలకు సరఫరా ఉండదని వెల్లడించారు.