దొంగతనాలు.. ఇద్దరు అరెస్టు

దొంగతనాలు.. ఇద్దరు అరెస్టు

NLG: నకిరేకల్ టౌన్‌లో తాళాలు వేసిన ఇళ్లలోకి చొరబడి బంగారం, వెండి, నగదు, సెల్‌ఫోన్లు, స్కూటీ దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని నకిరేకల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు వల్లమళ్ళ ప్రదీప్ అలియాస్ బంటి (22), ఓ మైనర్ బాలిక (14) కాగా, వారి వద్ద నుంచి రూ. 7.84 లక్షల విలువైన ఆస్తి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 14 కేసుల్లో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు.