దళితులపై వైసీపీ దాడులు: ఎమ్మెల్యే

దళితులపై వైసీపీ దాడులు: ఎమ్మెల్యే

కోనసీమ: అమలాపురంలో ఆదివారం ఎమ్మెల్యే ఆనందరావు వైసీపీ నాయకులు దళిత వర్గాలపై దాడులకు పాల్పడుతూ, తీవ్రంగా అవమానిస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భూమన కరుణాకర రెడ్డి అనుచరులు దళిత యువకుడిని గదిలో బంధించి, కొట్టి, వీడియోలు తీసి దారుణానికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు.