చీరాలలో టీడీపీ ముఖ్య నేతల సమావేశం వాయిదా..!

చీరాలలో టీడీపీ ముఖ్య నేతల సమావేశం వాయిదా..!

BPT: చీరాల మండల కేంద్రంలో ఇవాళ సాయంత్రం జరగవలసిన టీడీపీ ముఖ్య నేతల సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు చీరాల టీడీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిని కార్యకర్తలు, నేతలు గమనించాలని పేర్కొంది. సమావేశ తేదీని త్వరలో తెలియజేస్తామని వెల్లడించింది.