ఈనెల 21 నుంచి పుష్కర బ్రహ్మోత్సవాలు

ఈనెల 21 నుంచి పుష్కర బ్రహ్మోత్సవాలు

MDK: రామాయంపేట హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనెల 21 నుంచి 23 వరకు పుష్కర బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు, గురు స్వామి పల్లె జితేందర్ గౌడ్ తెలిపారు. మూడు రోజులపాటు ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అయ్యప్ప స్వామి ఊరేగింపు, మహా పడిపూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని పెద్ద ఎత్తున భక్తులు హాజరుకావాలని కోరారు.