సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.

సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.

అన్నమయ్య: సీపీఐ ఆధ్వర్యంలో ఇవాళ మదనపల్లె పట్టణంలోని ఎస్టియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ, బహుజన సేన నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ఉద్యమాలపై నిర్బంధాలు తగవని అన్నారు. అక్రమ కేసులు పెట్టడం తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఉన్నతాధికారులు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేయాలన్నారు.