పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే

పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే

NLG: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి బుధవారం క‌ట్టంగూర్‌ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇంటి నమూనా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు.