VIDEO: కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ వర్గాల అండ ఉంది: దయాకర్

VIDEO: కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ వర్గాల అండ ఉంది: దయాకర్

SRPT: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎస్సీ వర్గాల అండ ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి నలుగురు ఎస్సీ నాయకులను మంత్రులుగా అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఎస్సీ విభాగ చైర్మన్‌గా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నాయకత్వంలో మేమంతా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతామని వెల్లడించారు.