'జిల్లా సాధకుడిని ఆశీర్వదించండి'

సత్యసాయి: జిల్లా సాధించిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డిని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే సతీమణి అపర్ణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మూడో వార్డులో దుద్దుకుంట అపర్ణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి మరొక సారి శ్రీధర్ రెడ్డి ని గెలిపించాలని కోరారు.