భారత్ సమిట్‌లో మంత్రి జూపల్లి పాల్గొనడం

NGKL: హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవాటెల్ హోటల్‌లో శుక్రవారం జరిగిన భారత్ సమిట్ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీచంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.