సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న తనికెళ్ల భరణి

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న తనికెళ్ల భరణి

VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నను సినీ యాక్టర్ తనికెళ్ల భరణి శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కప్ప స్తంభం అలింగనం చేయించారు. స్వామి అంతరాలయ దర్శనం కల్పించారు. వేద పండితులు శేష వస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం అందజేసి స్వామివారి ప్రసాదాలను, చిత్రపటం అందజేశారు.