ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన ఎన్సీడీసీ బృందం

ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన ఎన్సీడీసీ బృందం

GNTR: గుంటూరు ప్రభుత్వ వైద్యశాల, వైద్య కళాశాలను ఎన్‌సీడీసీ బృందం మంగళవారం సందర్శించింది. తురకపాలెం గ్రామంలో ప్రజల నుంచి సేకరించిన రక్త నమూనాలను, వైద్య పరికరాలను పరిశీలించింది. భవిష్యత్తులో ప్రజలకు అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వైద్యులు హేమలత, ప్రవీణ్ కుమార్, రమణ యశస్వి ఈ బృందంలో ఉన్నారు.