VIDEO: రామాయంపేటలో టి20 వరల్డ్ కప్ సంబరాలు
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి సంబరాలు నిర్వహించారు. భారత జట్టు టి20 ప్రపంచ కప్ సాధించడంతో యువత పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఆదివారం న్యూజిలాండ్ భారత్ మధ్య జరిగిన పోరులో భారత్ ఘన విజయం సాధించడంతో రోడ్లపైకి వచ్చిన యువత టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.