పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కలెక్టర్

పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కలెక్టర్

PDPL: కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఇవాళ ఓదెల మండలంలో పర్యటించారు. ఇందులో భాగంగా కొలనూరు గ్రామంలో 99 రోజుల 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పెండింగ్ ఫైల్స్‌ను క్లియర్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.