తూ.గో. జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో. జిల్లా టాప్ న్యూస్ @9PM

★ తెలుగు భాష తెలుగు వారి ఆత్మ గౌరవం: గవర్నర్ అబ్దుల్ నజీర్
★ వేట్లపాలెంలో పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య
★ నల్లజర్ల మీనార్ మసీద్‌లోని ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దిపాటి
★ అంబటి రాంబాబుతో భేటీ అయిన జిల్లా  YCP కాపు నేతలు