వనమహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

వనమహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: బూర్జ మండలం పెద్దపేట పంచాయితీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వనమహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ విదిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. ఆయనతో పాటు స్టేట్ మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామక్రిష్ణం నాయుడు, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ ఉన్నారు.