పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

NRML: ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. తన ఛాంబర్ లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12వరకు టెన్త్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.