VIDEO: ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్.. ఒకరికి గాయాలు
MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని పాలకేంద్రం శివారు పెట్రోల్ బంకు వద్ద ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్‌ను వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో నెల్లికుదురు మండలం తార సింగ్ బావి తండా గ్రామానికి చెందిన వ్యక్తి గాయపడినట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.