ఇరాన్ దాడులు.. లైవ్‌లో ఎగిరిపడిన మహిళ!

ఇరాన్ దాడులు.. లైవ్‌లో ఎగిరిపడిన మహిళ!

ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్తతల వేళ దుబాయ్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో దాడి సమయంలో లైవ్‌లో మాట్లాడుతుండగానే ఓ ఫిలిప్పీన్స్ మహిళ అపార్ట్‌మెంట్‌పై ఓ క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో ఇల్లు ధ్వంసం కాగా, మహిళ ఎగిరిపడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.