VIDEO: CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పామర్రులో చొప్పకట్ల రమేష్ అనే లబ్ధిదారుడికి వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ. 75,734 విలువైన CMRF చెక్కును ఎమ్మెల్యే అందజేేశారు. ఈ రోజు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా లబ్ధిదారుని నివాసానికి వెళ్లి, ఆయన చేతుల మీదుగా ఈ చెక్కును అందజేశారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని వారికి సూచించారు. అనంతరం వారు సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యకు కృతజ్ఞతలు తెలిపారు.