హైదరాబాద్ మారథాన్‌కు జిల్లా క్రీడాకారులు

MNCL: హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు నిర్వహించిన 21.1KM హాఫ్ మారథాన్‌లో జిల్లా క్రీడాకారులు పాల్గొన్నారు. గౌతమీనగర్‌కు చెందిన స్వరూన్, మాజీ BJP జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, ఆయన కూతురు అరుణిమతో కలిసి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామాన్ని తమ దినచర్యలో భాగం చేసుకోవాలని చెప్పారు.