కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ బాపులపాడులో రెండు బైక్స్ ఢీ.. ఒకరు మృతి
☞ మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో ఘనంగా మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు
☞ కానూరులో పూడికలను తక్షణమే తొలగించాలి: MLA ప్రసాద్
☞ పోలీస్ సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేయాలి: డీఎస్పీ రాజా