రోడ్డు ప్రక్కన ప్రమాదకరంగా బావులు

రోడ్డు ప్రక్కన ప్రమాదకరంగా బావులు

SRCL: చందుర్తి మండలం రామారావు పల్లి సనుగుల గ్రామాల మధ్య రోడ్డు పక్కన బావులు ప్రమాదకరంగా మారాయి. రామారావు పల్లె నుంచి సనుగుల వెళ్లే దారిలో మూలమలుపు వద్ద వ్యవసాయ బావి దగ్గరకు వచ్చేవరకు కనిపించడం లేదు. కొత్త వ్యక్తులు వాహనలపై వెళ్లేటప్పుడు బావిని గమనించకపోతే ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. బావి చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.