ఈ-సిగరెట్ల ముఠా గుట్టురట్టు

ఈ-సిగరెట్ల ముఠా గుట్టురట్టు

TG: HYDలో ఈ- సిగరెట్ల ముఠా గుట్టురట్టైంది. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ. 25 లక్షల విలువైన ఈ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిలో 6,800 విదేశీ సిగరెట్ బాక్సులు ఉన్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు ముంబైకి చెందిన అబ్దుల్లాగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.