ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభం

ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభం

RR: షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. పెరుగుతున్న వేసవి తీవ్రతతో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. చలివేంద్రం ద్వారా ఆసుపత్రికి వచ్చే రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉపశమనం పొందుతారన్నారు.