చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ తిరుపతిలో విద్యార్థినిపై చెయ్యి చేసుకున్న టీచింగ్ స్టాఫ్‌.. న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్
➢ ఐరాలలోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్ 
➢ నగరి నియోజకవర్గ సమస్యలపై కేంద్ర మంత్రిని కలిసిన మాజీ మంత్రి రోజా
➢ జిల్లా వ్యాప్తంగా 'దివ్యాంగ శక్తి' ప్రారంభం