మహాబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహాబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
★ జిల్లాలో ఖమేనీ మృతిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడిపై దాడి
★ జిల్లాలో నేటి నుంచే ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం: ఎంపీడీవో విజయ్
★ జంగమయ్యపల్లిలో అప్పుల బాధతో ఉరివేసుకుని దంపతులు మృతి