VIDEO: CHPలో స్క్రాప్ దొంగతనాన్ని అడ్డుకున్న కార్మికులు
MNCL: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ CHPలో స్క్రాప్ దొంగతనాన్ని శనివారం కార్మికులు అడ్డుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు స్క్రాప్ దొంగిలించుకుని వెళ్తుండగా కార్మికులు వారిని చూసి వెంబడించారు. దీంతో దొంగలు స్క్రాప్‌ను అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. CHPలో తరచుగా దొంగతనాలు జరుగుతున్నా సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపించారు.